SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

SBS
Negara Australia
Bahasa TE
Episod 1100
Terkini 25.09.2026

SBS Telugu brings you independent news, current affairs, and community stories from SBS Audio, keeping Telugu-speaking Australians connected to life in Australia. It features unbiased reporting and real-life narratives from the Telugu community in Australia. SBS తెలుగు ఆస్ట్రేలియా మరియు తెలుగు మాట్లాడే ఆస్ట్రేలియన్ల జీవన వైవిధ్యాన్ని తెలియజేసే స్వతంత్ర వార్తలు మరియు కథనాలను అందిస్తుంది. SBS ఆడియో ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.

Episod

  • Weekly wrap: హాంకాంగ్‌కు మళ్లిన F-35 విడిభాగాలు.. అమెరికాతో కలిసి దర్యాప్తు చేస్తున్న ఆస్ట్రేలియా.. 25.09.2026 7min
    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • Breast screening: What to expect and why it matters - Breast Screening గురించి తెలుసుకోవాల్సిన విషయాలు.. 24.09.2026 7min
    Regular breast screening can help find breast cancer early, before you notice any signs or symptoms. Screening is free for eligible women or people at risk of breast cancer. It takes about 20 minutes, once every two years, and it’s an effective way to take charge of our health. Let’s take a closer look at why a breast screen is nothing to be anxious about. - లక్షణాలు కనిపించకముందే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో Breast Screening సహాయపడుతుంది. అర్హులైన వారికి ఉచితంగా అందే ఈ 20 నిమిషాల పరీక్షను ప్రతి రెండేళ్లకోసారి చేయించుకోవాలి.#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • News update: భార్య అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు.. Foreign bribery ఆరోపణలపై భర్తపై కేసు.. 24.09.2026 4min
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • News update: UNGA వేదికగా ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. అణ్వాయుధాలపై మరోసారి స్పష్టీకరణ.. 23.09.2026 4min
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • కనీస వసతులు లేని పరిస్థితి నుంచి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా వరకు.. డాక్టర్ కృష్ణ నడింపల్లి గారి 'శిఖరం చేరిన కెరటం'.. 23.09.2026 19min
    కనీస వసతులు లేని పరిస్థితి నుంచి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా వరకు.. తెలుగుబడి నుంచి NAATIలో తెలుగు గుర్తింపు కోసం పాటుపడ్డారు కృష్ణ నడింపల్లి గారు. ఆ ప్రయాణాన్నే "శిఖరం చేరిన కెరటం" పేరుతో పుస్తకంగా తీసుకొస్తున్నారు. మరి కృష్ణ నడింపల్లి గారి ప్రయాణం గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • News update: BYD Shark 6లో తయారీ లోపం.. 32 వేలకుపైగా వాహనాలు రీకాల్.. 22.09.2026 5min
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • Explainer: మనం చూసే ప్రపంచ పటం నిజమైన భౌగోళిక చిత్రమేనా? 22.09.2026 5min
    మనం చూసే ప్రపంచ పటం నిజంగానే సరైందేనా? కొన్ని దేశాలు పెద్దగా, మరికొన్ని చిన్నగా కనిపించడం వెనుక కారణం ఏమిటి?#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • News update: బ్లూ మౌంటైన్స్‌లో విషాదం.. ఐదేళ్ల బాలుడు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. 21.09.2026 7min
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • మెల్బోర్న్ Point Cookలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. 21.09.2026 1min
    విక్టోరియాలోని Point Cook లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • తేనెలూరు తెలుగు Ep4 : తెలుగు అక్షరమాల 18.09.2026 9min
    తెలుగు అక్షరమాలలో అక్షరాలు ఎన్ని? ప్రశ్న చాలా చిన్నదే. కానీ జవాబే కష్టతరం. ఎందుకంటే, నేడు ఒక్కో పాఠ్య పుస్తకంలో ఒక్కోలాగా ఉంటుంది. దాంతో తెలుగులో అక్షరాలు ఎన్ని అంటే తడుముకునే పరిస్థితి.#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • Community announcement: Box Hill & Gables కమ్యూనిటీ వారి తొలి వినాయక చవితి పండుగ.. 16.09.2026 5min
    ఆస్ట్రేలియా అంతటా తెలుగు వారు వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, Box Hill & Gables కమ్యూనిటీ కూడా తొలిసారిగా వినాయక చవితి పండుగను నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఈ శీర్షికలో..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • What are Indigenous Protected Areas in Australia? - ఆస్ట్రేలియాలో Indigenous Protected Areas (IPAs) అంటే ఏమిటి? 16.09.2026 7min
    National parks, nature reserves, marine sanctuaries and Indigenous Protected Areas protect different environments and operate under different rules. What makes an Indigenous Protected Area different, and how can you find out whether you are welcome to visit? - ఆస్ట్రేలియాలోని Indigenous Protected Areas గురించి మీకు తెలుసా? National Parks లాగే కనిపించినా, వీటి నిర్వహణ, నిబంధనలు భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతాల ప్రత్యేకత ఏమిటి?#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • News update: AI కెమెరాలతో వేలాది సీట్‌బెల్ట్ ఉల్లంఘనలు.. 16.09.2026 5min
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • Community announcement : తెలుగు సందడి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవం.. 15.09.2026 11min
    తెలుగు సందడి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి మహోత్సవాల వివరాలు ఇవి.#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • News update: మూడేళ్లలో 7.5 లక్షలకుపైగా వలసలను తగ్గించే ప్రతిపాదనపై ఆందోళనలు.. 15.09.2026 5min
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • మీరు అందించే కంటెంట్‌కు మీరే బాధ్యులు 14.09.2026 5min
    సామాజిక మాధ్యమాల వినియోగ నియంత్రణలో ఆల్బనీస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై కనీస వయోపరిమితి నిబంధనలను అమలు చేస్తున్న లేబర్ ప్రభుత్వం, తాజాగా Digital Duty of Careకు సంబంధించిన ముసాయిదా బిల్లును విడుదల చేసింది.#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • News update: NSW ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల స్క్రీన్ టైమ్‌పై కొత్త పరిమితులు... 14.09.2026 5min
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • తేనెలూరు తెలుగు Ep3 : తెలుగు ధ్వని - లిపి 11.09.2026 6min
    భాషకు ధ్వని ప్రధానమైతే, ధ్వనిని సూచించేది లిపి. ఒక భాషకు లిపి ఏర్పడటానికి కొని సంవత్సరాలు పడుతుంది. నేటికీ ప్రపంచంలో చాలా భాషలకి లిపి లేదు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • Weekly wrap: Spring సీజన్లో పెరుగుతున్న పాముల సంచారం.. 11.09.2026 7min
    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
  • Travelling safely in rural and remote Australia - Rural, remote ప్రాంతాలకు డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 10.09.2026 7min
    Australia is a vast and diverse country to explore, but driving in rural and remote areas can involve conditions you may not encounter in cities. Knowing what to expect and how to prepare can help you travel more safely and confidently. - ఆస్ట్రేలియాలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? నగరాలతో పోలిస్తే అక్కడ సౌకర్యాలు, సేవలు పరిమితంగా ఉండొచ్చు. అలాంటి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సురక్షితంగా ప్రయాణించేందుకు ఏం గుర్తుంచుకోవాలి? ఈ Australia Explained ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Popular di

Podcast ini turut muncul dalam senarai podcast negara-negara ini.