KiranPrabha  Telugu Talk Shows

KiranPrabha Telugu Talk Shows

kiranprabha
Country India
Language TE
Episodes 716
Latest 11.11.2026

KiranPrabha Telugu Talk Shows is a podcast featuring discussions and talks in Telugu on a wide range of subjects. Episodes cover films, literature, biographies, and other cultural and general-interest topics. The show is hosted by KiranPrabha and distributed through Podbean. It is aimed at Telugu-speaking audiences.

Episodes

  • Warrior Doctor | Dr. Lakshmi Sehgal | ఆమె జీవితమే ఓ పోరాటం । కెప్టెన్ డా.లక్ష్మి సెహగల్ 11.11.2026 50m
    From a compassionate doctor to a fearless revolutionary, Dr. Lakshmi Sehgal’s life was an extraordinary journey of courage, sacrifice, and unwavering patriotism. Inspired by Netaji Subhas Chandra Bose, she took command of the legendary Rani of Jhansi Regiment of the Indian National Army, making history by leading an all-women armed force in India's freedom struggle. She faced the might of the British Empire, endured imprisonment, and emerged as an enduring symbol of women's courage and empowerment. Even after India's independence, she continued her lifelong mission of serving the poor, the needy, and the underprivileged through medicine and social activism. A doctor who became a soldier, a revolutionary who became a people's champion — Captain Lakshmi Sehgal lived a life that redefined the meaning of service to the nation. KiranPrabha's gripping narrative of Life Sketch of Dr.Lakshmi Sehagal.KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/  
  • Revolutionary Philosopher | Friedrich Nietzsche | విప్లవాత్మక, విషాదభరిత తత్త్వవేత్త। ఫ్రెడరిక్ నీషే 04.11.2026 45m
    #philosophy #nietzsche #inspiration Discover the life of Friedrich Nietzsche—the man behind some of philosophy’s most provocative ideas. This biographical show traces his journey through intellectual rebellion, personal struggles, and the search for meaning. Beyond the famous quotes, explore the experiences and relationships that shaped his extraordinary mind. Follow a life marked by fierce conviction, profound loneliness, and the courage to question accepted truths. Meet not just the philosopher who challenged the world, but the human being behind his enduring legacy. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • కాపురమా? జైలా?- జైలుకే సిద్ధమన్న ధీరవనిత- తరాలకు దారిచూపిన వైద్యురాలు।డాక్టర్ రుక్మాబాయి। Rukhmabai 27.10.2026 40m
    145 సంవత్సరాల క్రిందట - పదకొండేళ్లకే బాల్యవివాహ బంధంలో చిక్కుకున్న రుక్మాబాయి, బలవంతపు దాంపత్యాన్ని ధైర్యంగా తిరస్కరించారు. భర్తతో జీవించడంకంటే జైలుశిక్షనైనా ఎదుర్కొంటానని ప్రకటించి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆమె న్యాయపోరాటం బాల్యవివాహం, మహిళల సమ్మతి, వ్యక్తిస్వేచ్ఛపై భారతదేశాన్ని ఆలోచింపజేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో వైద్యవిద్యను అభ్యసించి, భారతదేశపు తొలితరం వృత్తి వైద్యురాళ్లలో ఒకరిగా ఎదిగారు. బంధనాలను ఛేదించి మహిళల ఆరోగ్యానికీ అభ్యుదయానికీ జీవితాన్ని అంకితం చేసిన ధీరవనిత రుక్మాబాయి స్ఫూర్తిదాయక గాథ ఇది. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • A Life More Dramatic Than His Novels |Jeffrey Archer | ఆధునిక ఆంగ్ల నవలా చక్రవర్తి । జెఫ్రీ ఆర్చర్ 21.10.2026 1h 6m
    From the glittering corridors of British politics to the dark confines of a prison cell, Jeffrey Archer’s life is a saga of ambition, scandal, downfall, and redemption. A former Member of Parliament and member of the House of Lords, he rose to fame as one of the world’s most successful bestselling novelists. With gripping plots, shocking twists, and unforgettable characters, his novels captivated millions of readers across the globe. Yet, behind his literary triumphs lay controversies, a high-profile perjury conviction, and a dramatic fall from political grace. Discover the extraordinary story of Jeffrey Archer—a man whose real life has been as compelling, controversial, and unpredictable as the stories he writes. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • UshaSri Productions| P.Chinnapa Reddy|ఉవ్వెత్తున లేచి పడిన కెరటం।ఉషశ్రీ ప్రొడక్షన్స్।పి.చిన్నపరెడ్డి 20.10.2026 49m
    1970 దశాబ్దం మొదట్లో - పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు - దానవుడు లాంటి - విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఉషఃశ్రీ సంస్థ, నిర్మాత పి.చిన్నపరెడ్డి నాలుగేళ్ళలోనే కనుమరుగవడానికి కారణాలు.. ఆ తరువాత చిన్నపరెడ్డిగారు బోటనీ లెక్చరర్ గా తన జీవితాన్ని కొనసాగించిన వైనం.. ఈ ఎపిసోడ్ లో వివరాలు తెలుసుకోండి.KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • The Master of Mystery | Sir Arthur Conan Doyle - 4|షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త। కోనన్ డోయల్। 4 వ భాగం 07.10.2026 47m
    Sir Arthur Conan Doyle: The Master of Mystery and The Story Behind His Success Exploring the extraordinary life and literary legacy of Sir Arthur Conan Doyle, the creative genius who brought us the world's most famous consulting detective, Sherlock Holmes. Before he became a celebrated author, Doyle pursued a career in medicine, a period that significantly influenced his analytical approach to storytelling. Learn about the events and experiences that shaped his unique narrative style and led him to create a detective like no other. Our journey takes a fascinating turn as we delve into the creation of the character who would capture the imagination of generations. Discover the origins of Sherlock Holmes and the real-life inspiration that defined his brilliant mind and method of deduction. Go beyond the fiction to explore the challenges Arthur Conan Doyle faced in his personal life and the impact his work had on the world of literature and public perception. This is an insightful look into the man whose creations became larger than life. This is Part 4 / Last Part of the multi part series. This part contains - the events happened in his life from 1918 to 1930. . ఈ ఆకర్షణీయమైన టాక్ షోలో, ప్రముఖ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ యొక్క జీవిత ప్రయాణాన్ని లోతుగా అన్వేషిద్దాం. అతని డాక్టరు వృత్తి, సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశం మరియు అతని జీవితాన్ని మార్చిన కీలక సంఘటనల గురించి తెలుసుకోండి. ఈ కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ యొక్క పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వివరిస్తుంది. సర్ ఆర్థర్ కోనన్ డోయల్ వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు, ఆ తర్వాత అతని రచనలు పాఠకులపై చూపిన ప్రభావం గురించి పూర్తి వివరాలు వినండి. ఇది నాలుగవ / చివరి భాగం. ఇందులో 1918 నుంచి 1930 దాకా జరిగిన ఆసక్తి కరమైన సంఘటనలున్నాయి: - చివరి దశాబ్దం పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి - దిగివచ్చిన దేవతల ఫోటోలు నిజమైనవేనా? - ప్రముఖ ఐంద్రజాలికుడు హౌడినీ తో స్నేహం, విభేదం - నిరంతర ప్రపంచ పర్యటనలు, ఆధ్యత్మిక ప్రసంగాలు - వేగం , పదును తగ్గని రచనా వ్యాసంగం - చివరి రోజులు, ముగింపు వాక్యాలు
  • The Master of Mystery | Sir Arthur Conan Doyle - 3|షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త। కోనన్ డోయల్। 3 వ భాగం 29.09.2026 44m
    Sir Arthur Conan Doyle: The Master of Mystery and The Story Behind His Success Exploring the extraordinary life and literary legacy of Sir Arthur Conan Doyle, the creative genius who brought us the world's most famous consulting detective, Sherlock Holmes. Before he became a celebrated author, Doyle pursued a career in medicine, a period that significantly influenced his analytical approach to storytelling. Learn about the events and experiences that shaped his unique narrative style and led him to create a detective like no other. Our journey takes a fascinating turn as we delve into the creation of the character who would capture the imagination of generations. Discover the origins of Sherlock Holmes and the real-life inspiration that defined his brilliant mind and method of deduction. Go beyond the fiction to explore the challenges Arthur Conan Doyle faced in his personal life and the impact his work had on the world of literature and public perception. This is an insightful look into the man whose creations became larger than life. This is Part 3 of the multi part series. This part contains - the events happened in his life from 1903 to 1918. More details follow in Part 4/Last Part. ఈ ఆకర్షణీయమైన టాక్ షోలో, ప్రముఖ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ యొక్క జీవిత ప్రయాణాన్ని లోతుగా అన్వేషిద్దాం. అతని డాక్టరు వృత్తి, సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశం మరియు అతని జీవితాన్ని మార్చిన కీలక సంఘటనల గురించి తెలుసుకోండి. ఈ కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ యొక్క పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వివరిస్తుంది. సర్ ఆర్థర్ కోనన్ డోయల్ వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు, ఆ తర్వాత అతని రచనలు పాఠకులపై చూపిన ప్రభావం గురించి పూర్తి వివరాలు వినండి. ఇది మూడవ భాగం. ఇందులో 1903 నుంచి 1918 దాకా జరిగిన ఆసక్తి కరమైన సంఘటనలున్నాయి: -పదేళ్ల విరామం తర్వాత మళ్ళీ షెర్లాక్ హోమ్స్ చిన్నకథల ప్రభంజనం - భార్య మరణం, ద్వితీయ వివాహం - కోనన్ డోయల్ నిజ జీవితంలో షెర్లాక్ హోమ్స్ గా మారిన సందర్భాలు - మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పెద్దకొడుకు మరణం - ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగులు మరిన్ని విశేషాలు 4 వ/ చివరి భాగంలో.
  • The Master of Mystery | Sir Arthur Conan Doyle - 2|షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త। కోనన్ డోయల్। 2 వ భాగం 22.09.2026 45m
    Sir Arthur Conan Doyle: The Master of Mystery and The Story Behind His Success Exploring the extraordinary life and literary legacy of Sir Arthur Conan Doyle, the creative genius who brought us the world's most famous consulting detective, Sherlock Holmes. Before he became a celebrated author, Doyle pursued a career in medicine, a period that significantly influenced his analytical approach to storytelling. Learn about the events and experiences that shaped his unique narrative style and led him to create a detective like no other. Our journey takes a fascinating turn as we delve into the creation of the character who would capture the imagination of generations. Discover the origins of Sherlock Holmes and the real-life inspiration that defined his brilliant mind and method of deduction. Go beyond the fiction to explore the challenges Arthur Conan Doyle faced in his personal life and the impact his work had on the world of literature and public perception. This is an insightful look into the man whose creations became larger than life. This is Part 2 of the multi part series. This part contains - the events happened in his life from 1891 to 1903. More details follow in Part 3. ఈ ఆకర్షణీయమైన టాక్ షోలో, ప్రముఖ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ యొక్క జీవిత ప్రయాణాన్ని లోతుగా అన్వేషిద్దాం. అతని డాక్టరు వృత్తి, సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశం మరియు అతని జీవితాన్ని మార్చిన కీలక సంఘటనల గురించి తెలుసుకోండి. ఈ కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ యొక్క పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వివరిస్తుంది. సర్ ఆర్థర్ కోనన్ డోయల్ వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు, ఆ తర్వాత అతని రచనలు పాఠకులపై చూపిన ప్రభావం గురించి పూర్తి వివరాలు వినండి. ఇది రెందవ భాగం. ఇందులో 1891 నుంచి 1903 దాకా జరిగిన ఆసక్తి కరమైన సంఘటనలున్నాయి: - షెర్లాక్ హోమ్స్ చిన్నకథలతో తారాపథానికి చేరిన కోనన్ డోయల్ - ఆ పాత్ర ప్రభావం నుంచీ తప్పించుకోడానికి చేసిన ప్రయత్నాలు - ఆ పాత్రను చంపెయ్యడం - భార్యకు క్షయవ్యాధి - యుద్ధరంగాల్లో కోనన్ డోయల్ - ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ షెర్లాక్ హోమ్స్ నవల మరిన్ని విశేషాలు 3 వ భాగంలో. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • The Master of Mystery | Sir Arthur Conan Doyle - 1|షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త। కోనన్ డోయల్। 1 వ భాగం 15.09.2026 48m
    Sir Arthur Conan Doyle: The Master of Mystery and The Story Behind His Success Exploring the extraordinary life and literary legacy of Sir Arthur Conan Doyle, the creative genius who brought us the world's most famous consulting detective, Sherlock Holmes. Before he became a celebrated author, Doyle pursued a career in medicine, a period that significantly influenced his analytical approach to storytelling. Learn about the events and experiences that shaped his unique narrative style and led him to create a detective like no other. Our journey takes a fascinating turn as we delve into the creation of the character who would capture the imagination of generations. Discover the origins of Sherlock Holmes and the real-life inspiration that defined his brilliant mind and method of deduction. Go beyond the fiction to explore the challenges Arthur Conan Doyle faced in his personal life and the impact his work had on the world of literature and public perception. This is an insightful look into the man whose creations became larger than life. This is Part 1 of the multi part series. This part contains - the events happened in his life from his birth in 1859 to 1891 when he became famous with Sherlock Holmes short story series. More details follow in Part 2. ఈ ఆకర్షణీయమైన టాక్ షోలో, ప్రముఖ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ యొక్క జీవిత ప్రయాణాన్ని లోతుగా అన్వేషిద్దాం. అతని డాక్టరు వృత్తి, సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశం మరియు అతని జీవితాన్ని మార్చిన కీలక సంఘటనల గురించి తెలుసుకోండి. ఈ కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ యొక్క పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వివరిస్తుంది. సర్ ఆర్థర్ కోనన్ డోయల్ వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు, ఆ తర్వాత అతని రచనలు పాఠకులపై చూపిన ప్రభావం గురించి పూర్తి వివరాలు వినండి. ఇది మొదటి భాగం. ఇందులో కోనన్ డోయల్ పుట్టుక 1859 నుంచి షెర్లాక్ హోమ్స్ చిన్నకథలతో ప్రసిద్ధమయ్యే 1891 దాకా జరిగిన ఆసక్తి కరమైన సంఘటనలున్నాయి.మరిన్ని విశేషాలు రెండవ భాగంలో..KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • Rebellion Philosopher | Jiddu Krishnamurti। Part 25 | జిడ్డు కృష్ణమూర్తి । 25 వ భాగం / చివరి భాగం 08.09.2026 1h 2m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 25 వ భాగం / చివరి భాగం:Last 5 Years in Krishna Ji life Indira Gandhi Assassination Untiring travels and speeches at the age of 90 years Health deterioration Cancer attack Admirers' concerns Silent exit from this world..!! KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/  
  • Rebellion | Jiddu Krishnamurti। Part 24 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 24 వ భాగం 01.09.2026 44m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 24 వ భాగం:Interactions with Indira Gandhi Krishna Ji behind lifting emergency in 1977!? New constructions in Ojai Valley Completes 85 years Some more incidents happened in 1975 to 1980 మరిన్ని విశేషాలు 25 వ / చివరి భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • Rebellion | Jiddu Krishnamurti। Part 23 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 23 వ భాగం 25.08.2026 43m
      ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 23 వ భాగం: Settlement with Rajagopal Krishnamurti Foundation India establishment Cleaning up of Ojai Valley Estate Krishnaji attracts more and more youth Completes 80 years Some more incidents happened in 1970 to 1975 మరిన్ని విశేషాలు 24 వ భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/  
  • Rebellion | Jiddu Krishnamurti। Part 22 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 22 వ భాగం 18.08.2026 48m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 22 వ భాగం: Twists and turns in conflict with Rajagopal Establishment of new trust - Krishnamurti Foundation Separation of Alain Naude Some more incidents happened in 1964 to 1969 మరిన్ని విశేషాలు 23 వ భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • Rebellion | Jiddu Krishnamurti। Part 21 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 21 వ భాగం 11.08.2026 44m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 21 వ భాగంః Conflicts with Rajagopal intensifies Entry of David Bohm, Mary Zimbalist, Alain Naude Exit of Lady Emily, Aldous Huxley Some more incidents happened in 1960 to 1964 మరిన్ని విశేషాలు 22 వ భాగంలో..KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/  
  • Rebellion | Jiddu Krishnamurti। Part 20 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 20 వ భాగం 04.08.2026 44m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 20 వ భాగంఃEntry of Sunanda Patwardhan and Vanda Scaravelli Meeting with Dalai Lama , Anandamayi Matha Away from US for some years Transferring all rights to Rajagopal Some more incidents happened in 1955 to 1959 మరిన్ని విశేషాలు 21 వ భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • Rebellion | Jiddu Krishnamurti। Part 19 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 19 వ భాగం 28.07.2026 41m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 19 వ భాగంః ఇందులోKrishnaji Vs Rajagopal Vs Rosalind Rajagopal querying Pupul and Nandini Nadini's Cancer Books by Krishnamurty Emily Lutyens book controversy Some more incidents happened in 1950 to 1954 మరిన్ని విశేషాలు 20 వ భాగంలో.
  • Rebellion | Jiddu Krishnamurti। Part 18 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 18 వ భాగం 21.07.2026 39m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 18 వ భాగంః ఇందులో Nandini Mehta Divorce Case Krishna Murthy's name into controversies Trouble with Cylone Students' meeting Tapas - A different disciple Some more incidents happened in 1949 to 1950మరిన్ని విశేషాలు 19 వ భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/  
  • Rebellion | Jiddu Krishnamurti। Part 17 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 17 వ భాగం 14.07.2026 43m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 17 వ భాగంః ఇందులో Travel to India after 9 Years Entry of Pupul Jayakar and Nandini Mehta Meeting with Prime Minister Nehru Process Incident after many years Some more incidents happened in 1947 to 1948 మరిన్ని విశేషాలు 18 వ భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
  • Rebellion | Jiddu Krishnamurti। Part 16 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 16 వ భాగం 07.07.2026 41m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 16 వ భాగంః ఇందులో 2nd World War Days FBI after Jiddu Friendship with Aldous Huxley Off to India after 9 Years Some more incidents happened in 1940 to 1947 మరిన్ని విశేషాలు 17 వ భాగంలో.. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine:https://koumudi.net/
  • Rebellion | Jiddu Krishnamurti। Part 15 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 15 వ భాగం 30.06.2026 42m
    ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 15 వ భాగంః ఇందులో Krishna Murty in South America Strange Experiences Trip to Europe after 3 years Friendship with Huxley JK about Indian Independence Movement Some more incidents happened in 1934 to 1939 మరిన్ని విశేషాలు 16 వ భాగంలో..KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/  

Popular in

The podcast also appears in the podcast charts of these countries.